(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 015
॥ శ్రీః ॥
6.15. అధ్యాయః 015
Mahabharata - Bhishma Parva - Chapter Topics
దుర్యోధనేన దుఃశాసనంప్రతి భీష్మరక్షణాజ్ఞాపనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
సంజయ ఉవాచ। 6-15-0x(3990)(39213)
త్వద్యుక్తోఽయమనుప్రశ్నో మహారాజ యథార్హసి।
న తు దుర్యోధనే దోషమిమమాసంక్తుమర్హసి ॥ 6-15-1(39214)
య ఆత్మనో దుశ్చరితాదశుభం ప్రాప్నుయాన్నరః।
ఏనసా తేన నాన్యం స ఉపాశంకితుమర్హతి॥ 6-15-2(39215)
మహారాజ మనుష్యేషు నింద్యం యః సర్వమాచరేత్।
స వధ్యః సర్వలోకస్య నిందితాని సమాచరన్ ॥ 6-15-3(39216)
నికారో నికృతిప్రజ్ఞైః పాండవైస్త్వత్ప్రతీక్షయా ।
అనుభూతః సహామాత్యైః క్షాంతశ్చ సుచిరం వనే ॥ 6-15-4(39217)
హయానాం చ గజానాం చ రాజ్ఞాం చామితతేజసాం।
ప్రత్యక్షం యన్మయా దృష్టం దృష్టం యోగబలేన చ ॥ 6-15-5(39218)
శృణు తత్పృథివీపాల మా చ శోకే మనః కృథాః ।
దిష్టమేతత్పురా నూనమిదమేవ నరాధిప ॥ 6-15-6(39219)
నమస్కృత్వా ప్రవక్ష్యామి పారాశర్యాయ ధీమతే।
యస్య ప్రసాదాద్దివ్యం తత్ప్రాప్తం జ్ఞానమనుత్తమం ॥ 6-15-7(39220)
దృష్టిశ్చాతీంద్రియా రాజందూరాచ్ఛ్రవణమేవ చ ।
పరచిత్తస్య విజ్ఞానమతీతానాగతస్య చ ॥ 6-15-8(39221)
వ్యుత్థితోత్పత్తివిజ్ఞానమాకాశే చ గతిః శుభా ।
అస్త్రైరసంగో యుద్ధేషు వరదానాన్మహాత్మనః ॥ 6-15-9(39222)
శ్రృణు మే విస్తరేణేదం విచిత్రం పరమాద్భుతం ।
భరతానామభూద్యుద్ధం యథా తద్రోమహర్షణం ॥ 6-15-10(39223)
తేష్వనీకేషు యత్తేషు వ్యూఢేషు చ విధానతః ।
దుర్యోధనో మహారాజ దుఃశాసనమథాబ్రవీత్ ॥ 6-15-11(39224)
దుఃశాసన రథాస్తూర్ణం యుజ్యంతాం భీష్మరక్షిణః।
అనీకాని చ సర్వాణి శీఘ్రం త్వమనుచోదయ ॥ 6-15-12(39225)
అయం స మామభిప్రాప్తో వర్షపూగాభిచింతితః ।
పాండవానాం ససైన్యానాం కురూణాం చ సమాగమః ॥ 6-15-13(39226)
నాతః కార్యతమం మన్యే రణే భీష్మస్య రక్షణాత్।
హన్యుద్గుప్తో హ్యసౌ పార్థాన్సోమకాంశ్చ ససృంజయాన్ ॥ 6-15-14(39227)
అబ్రవీచ్చ విశుద్ధాత్మా నాహం హన్యాం శిఖండినాం ।
శ్రూయతే స్త్రీ హ్యసౌ పూర్వం తస్మాదూర్త్యో రణే మమ ॥ 6-15-15(39228)
తస్మాద్భీష్మో రక్షితవ్యో విశేషేణేతి మే మతిః।
శిఖండినో వధే యత్తాః సర్వే తిష్ఠంతు మామకాః ॥ 6-15-16(39229)
తథా ప్రాచ్యాః ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యోత్తరాపథాః ।
సర్వథాఽస్త్రేషు కుశలాస్తే రక్షంతు పితామహం ॥ 6-15-17(39230)
అరక్ష్యమాణం హి వృకో హన్యాత్సింహం మహాబలం ।
మా సింహం జంబుకేనేవ ఘాతయామః శిఖండినా ॥ 6-15-18(39231)
వామం చక్రం యుధామన్యురుత్తమౌజాశ్చ దక్షిణం।
గోప్తారౌ ఫాల్గునం ప్రాప్తౌ ఫాల్గునోపి శిఖండినః । 6-15-19(39232)
సంరక్ష్యమాణః పార్థేన భీష్మేణ చ వివర్జితః ।
యథా న హన్యాద్గాంగేయం దుఃశాసన తథా కురు ॥ ॥ 6-15-20(39233)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి పంచదశోఽధ్యాయః ॥
Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-15-1 ఆసంక్తం ఆసంజయితుం ॥
6-15-2 ఏనసా పాపేన ॥
6-15-9 వ్యుత్థితస్య ఉచ్ఛాస్త్రవర్తిన ఉత్పత్తిః కారణం తస్య విజ్ఞానం ॥
6-15-11 వ్యూఢేషు వ్యూహరచనయా స్థితేషు ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.